కొల్లాపూర్: ఫైళ్ల పెండింగ్ పై మంత్రి జూపల్లి ఫైర్

‘ప్రజలు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. ఫైళ్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెడితే ఎలా? ఒక టేబుల్‌‌‌‌‌‌‌‌ నుంచి మరో టేబుల్‌‌‌‌‌‌‌‌కు ఫైళ్లను పంపించడం పరిపాలన కాదు. ప్రజల సమస్యలకు చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపాలి.’