గిరిజన సంక్షేమ శాఖకు రూ.672 కోట్లు విడుదల

గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.672 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు.