ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే బాధ్యులపై కేసు పెట్టాలి కానీ, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెడతారా? అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీసులపై ఫైర్ అయ్యారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు.