ఏపీపీఎస్సీ నుంచి కీలక అప్డేట్.. ఆ పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదల

APPSC : ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. ఈ జాబితా కమిషన్ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.inలో అందుబాటులో ఉంటుంది.