100% ‘SAR’ Achievement
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సోమవారానికి శతశాతం పూర్తయిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. గడువుకు ముందే శతశాతానికి చేరువై మన్యం జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు.