ఏపీలోని పేదలకు శుభవార్త.. ఇకపై ప్రతి శనివారం .. అసెంబ్లీలో మంత్రి ప్రకటన

ఏపీలోని టిడ్కో లబ్ధిదారులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంటే.. వాటిని ప్రతి శనివారం రోజున లబ్ధిదారుల చేతికి అందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే జూన్ నాటికి అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు.