ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గ నిర్ణయాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితోపాటుగా పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది.