ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రూ. 3వేలు కట్టక్కర్లేదు, పూర్తి వివరాలివే

Andhra Pradesh Dwcra Women Processing Charges Waived: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డ్వాక్రా మహిళలకు భారీ ఊరట దక్కింది. బ్యాంకులు డ్వాక్రా మహిళల రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్ చార్జీల రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రద్దు చేయగా.. మరికొన్ని బ్యాంకులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయి. మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్, ఇన్‌స్పెక్షన్‌ ఛార్జీలు ఉండవు.. రాష్ట్రంలో 30 లక్షల మందికి రూ. 1000 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందంటున్నారు.