ఏపీలో నేను చెప్పిందే జరుగుతోంది.. ఆ నలుగురు కలిసిపోయారు.. దేశ ప్రజలు రెడీగా ఉండాలి: సీనియర్ నటుడు నరేష్

Actor Naresh On Andhra Pradesh Politics: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ మరోసారి ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తాను చెప్పినట్లుగానే జరుగుతున్నాయని.. తమిళనాడు ఎన్నికల సమయంలో తాను చెప్పిన అంచనాలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఏపీలో పరిణామాలను తాను అధ్యయనం చేసి చెబుతున్నానని.. ఈ ప్రభావాన్ని ఏపీ మాత్రమే కాదు దేశం మొత్తం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.