ఏపీలో పింఛన్ రద్దైన వారికి, డబ్బులు ఆగిపోయిన వారికి శుభవార్త.. ఈ నెల 8 నుంచి, రెడీగా ఉండండి

AP Disabled Pensioners Re Assessment From October 8: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 8 నుంచి రీ-అసెస్మెంట్ మొదలు. గతంలో పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారికి, అప్పీల్ చేసుకున్న వారికి మరో అవకాశం కల్పించారు. అర్హుల జాబితా ఖరారు చేసి, పింఛన్లు కొనసాగించనున్నారు. తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.