ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. కీలక ఆదేశాలు.. టైమ్‌లైన్ విడుదల!
ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకో టైమ్‌లైన్ కూడా ప్రకటించింది. నిర్ణయిత గడువులోపు స్కీనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.