ఏపీ టు హర్యానా గంజాయి ట్రాన్స్ పోర్ట్ ..కారుతో పాటు 24 కేజీల గంజాయి స్వాధీనం

బూర్గంపహాడ్, వెలుగు: ఏపీలోని చింతూరు నుంచి హర్యానాకు తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీసులు పట్టుకున్నారు.