ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసింది, ఆగే స్టేషన్‌లు ఇవే

Narasapuram To Tiruvannamalai Express is Now a Regular Weekly: ఏపీలో రైలు ప్రయాణికులకు, అరుణచాలం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. ప్రస్తుతం నరసాపురం నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) నడుస్తున్న వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్ సర్వీసుగా మారింది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ భీమవరం రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. జులై 10 నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీసుగా అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.