ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఇక ఆఫీస్ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే!

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని రకాల సేవలను ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేయాలని నిర్ణయింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు తాజాగా అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు.