ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ వేళ గుడ్‌న్యూస్.. ఆ ఐదు రకాల భూముల్ని అమ్ముకోవచ్చు

5 Types Of Lands Removed From 22a List In Ap: నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడుతుంది.