ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్‌లు.. 6,124 మంది ఇతర శాఖలకు సర్దుబాటు

AP Grama Ward Secretariat Staff Deputation Update: ఏపీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను డిప్యుటేషన్‌పై సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6,124 మందిని వివిధ ప్రభుత్వ శాఖలకు పంపిస్తారు. గత నెలలో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. మొత్తం 9వేలమందికి పైగగా ఉద్యోగులు అవసరమని ఇతర శాఖ లనుంచి ప్రతిపాదించగా.. వీరిలో 6,124 మంది ఉద్యోగుల్ని ఇతర శాఖలకు సర్దుబాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.