ఏపీ హైకోర్టు లాయర్‌గా టీడీపీ ఎమ్మెల్యే సతీమణి .. 'ఇకపై లాయర్ సుధారెడ్డి' అంటూ ఆనందం

Chandragiri Tdp Mla Pulivarthi Nani Wife Sudha Reddy Lawyer: ఏపీ హైకోర్టు లాయర్‌గా టీడీపీ ఎమ్మెల్యే సతీమణి సరికొత్త పాత్ర పోషించబోతున్నారు. భార్య లాయర్ కావడంతో ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై లాయర్ సుధారెడ్డి అని చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో తన అత్త లేకపోవడం బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి ఫోటోలను ట్వీట్ చేశారు.