పోలీసులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ సూచించారు. గరిడేపల్లి మండల పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.