ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై..రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ ఎస్సై చిటన్నోజు భాస్కరచారి బుధవారం ఏసీబీ చిక్కాడు. ఓ బాలుడిని కేసు నుంచి తప్పించడానికి రూ.7 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.