ఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. తిప్పన్నపేటలో ఐకేపీ కొనుగోలు కేంద్రం పక్కనే పంట పొలాల్లో ఒక్కసారిగా మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు సమీప ఐకేపీ కేంద్రంలోని ధాన్యం కుప్పలకు వ్యాపించాయి.