ఐటీ కారిడార్లో రేసింగ్ గ్యాంగ్ బరితెగింపు..కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు
వీకెండ్లో రోడ్లు ఖాళీగా ఉండడంతో ఐటీ కారిడార్లో పోకిరీలు మితిమీరిన వేగంతో రేసింగ్లు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా రేసర్లు రెచ్చిపోయి, తనిఖీ చేయబోయిన పోలీసులపైకే కారును పోనిచ్చారు.