ఐదేళ్ల శ్రమ.. రూ.కోటి 42 లక్షలు సేవింగ్స్: ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 'చైనా డెలివరీ బాయ్'

చైనాకు చెందిన 25 ఏళ్ల జాంగ్ జుక్వియాంగ్ (Zhang Xueqiang) అనే కుర్రాడు ప్రస్తుతం వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోయాడు. నేటి తరం యువతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తున్నాడు. కేవలం 5 ఏళ్ల కాలంలో ఫుడ్ డెలివరీ రైడర్‌గా పనిచేస్తూ లక్షా 60వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.కోటి 42 లక్షలు సేవింగ్స్ చేసి అందరినీ వి