ఐదు ప్రైవేటు కాలేజీల ఎగ్జామ్ సెంటర్లు రద్దు

ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో ‘మాస్’ కాపీయింగ్ కంటిన్యూ అవుతోంది. కాపీయింగ్‌ను అరికట్టాల్సిన ఎగ్జామినర్లే దగ్గరుండి మరీ చిట్టీలు పంచుతూ స్టూడెంట్లకు సహకరిస్తున్నారు.