ఐదు రోజుల్లో 232 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : సీపీ సాయిచైతన్య

ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 232 మందిపై కేసులు నమోదు చేశామని సీపీ సాయిచైతన్య శనివారం ప్రకటనలో తెలిపారు.