ఐదు వందల ఏళ్ల నాటి చేర్యాల్ చిత్రకళ.. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం.. విదేశాల్లో గుర్తింపు

చేర్యాల్ పెయింటింగ్​లు తెలంగాణ సంప్రదాయ జానపద చిత్రకళ. చేర్యాల్ పెయింటింగ్​ను నకాషీ కళ, చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ అని కూడా పిలుస్తారు.