ఐబొమ్మ vs పోలీసులు: ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం! టాలీవుడ్ కి ఐబొమ్మ సవాల్!

దక్షిణాది సినిమాలకు ప్రధాన లక్ష్యంగా మారిన వెబ్సైట్లలో ఒకటిగా ‘ఐబొమ్మ’ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో, ఇటీవల తెలంగాణ పోలీసులు పైరసీ ముఠాపై ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో ‘ఐబొమ్మ’ నిర్వాహకుడిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు బహిరంగంగా ప్రకటించారు.