ఒకటికి రెండు.. విజయపథంలో ‘గ్రూప్‌’ వీరులు

ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల..! దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతారు..! అలా కష్టపడిన వారిలో కొందరికి ఉద్యోగాల పంట పండింది.! పలువురు అభ్యర్థులు అటు గ్రూప్‌-2 ఇటు గ్రూప్‌-1 రెండిట్లోనూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.