ఒకవైపు యుద్ధం.. అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ టీమ్.. న్యూజిలాండ్తో నేడే తొలి పోరు!

FIFA World Cup 2026: ఎన్నో అడ్డంకులను దాటుకుని, తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆదివారం నాడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. గ్రూప్-జీలో భాగంగా ఈరోజు (జూన్ 15, సోమవారం) న్యూజిలాండ్‌తో జరగబోయే తమ తొలి మ్యాచ్‌ కోసం ఇరాన్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు.