ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి అమానుషం..!

సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన ఇది.. ఒంటరిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమెను అమానుషంగా గాయపరిచి పరారైయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలోని 13వ వార్డు రైల్వే స్టేషన్‌కి సమీపంలో జరిగిందీ ఘటన. బాధితురాలి ఫిర్యాడు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.