ఒంటరి వృద్ధురాలి ఇంట్లో చోరీ..40 తులాల బంగారం,రూ.8 లక్షల మాయం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్ కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. ఓ వృద్ధురాలి ఇంట్లో నుంచి 40 తులాల బంగారు బిస్కెట్లు, రూ.8 లక్షల నగదు మాయమయ్యాయి.