పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా తాత్కాలిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రూపాయి బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.31) బలపడింది.