ఒడిశాలో విషాదం.. మొబైల్‌తో కొట్టిన భార్య.. భర్త మృతి

ఒడిశాలోని బలాంగిర్ జిల్లాలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు.