ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు..యూఎస్ఏ దౌత్యవేత్తకు రెండోసారి భారత్ సమన్లు

ఒమన్ తీరంలో భారతీయ వాణిజ్య నౌకలపై అమెరికా మిలిటరీ జరుపుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గడిచిన 48 గంటల్లో రెండోసారి అమెరికా రాయబారి జేసన్ మీక్స్‌‌‌‌‌‌‌‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.