ఒమన్ మా టార్గెట్ కాదు.. రివల్యూషనరీ గార్డ్స్‌కు పూర్తి స్వేచ్ఛ: ఇరాన్ కీలక ప్రకటన

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో పశ్చిమాసియా మరోసారి యుద్ధంలో చిక్కుకుంది. ఇది ఎక్కడకు దారితీస్తుందో.. ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక, సుప్రీం నేత ఖమేనీ మరణంతో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చీఫ్ లేకుండా పోయారు. అది ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. అంతేకాదు, తమ టార్గెట్‌లలో ఒమన్ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఒమన్ మధ్యవర్తిత్వంతోనే ఇరాన్, అమెరికా అణు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.