ఒరే సన్నాసి వెధవా.. చస్తున్నాడని ట్రీట్మెంట్ కోసం వచ్చిన డాక్టర్తోనే సరసాలు ఏంట్రా..!

Simone Kelly: న్యూయార్క్ నిక్స్ (New York Knicks, Basketball) ఛాంపియన్‌షిప్ గెలిచిన ఆనందంలో మ్యాన్‌హట్టన్ వీధులన్నీ పరేడ్‌తో మార్మోగిపోతుంటే.. అక్కడొక మైండ్ బ్లాక్ సీన్ చోటు చేసుకుంది. గుంపులో ఉన్న ఒకడికి సడన్‌గా ఏమైందో ఏమో గానీ.. కళ్లు తిరిగి పడిపోతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.