ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో

బోధన్ పట్ణణంలోని మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులకు సూచించారు. బుధవారం బోధన్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఎన్నికల సంబంధిత పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు.