ఓరుగల్లులో రెండు రోజులు సద్దులబతుకమ్మ సంబరాలు.. సోమవారం హనుమకొండలో..మంగళవారం వరంగల్ లో..

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పేరొందింది. సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. హనుమకొండలోని పద్మాక్షి గుడి, వరంగల్‍లోని ఉర్సు రంగలీల మైదానంలో వేలాది మంది మహిళలతో బతుకమ్మ సందడి నెలకొంటుంది.