ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలేవి?

ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే విపరీతమైన హడావుడి చేసి.. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేతులు దులుపుకోవడంలో రవాణా శాఖకు మించిన శాఖ మరేది రాష్ట్రంలో ఉండదేమో అనే చర్చ ఇప్పుడు జనంలో సాగుతోంది.