ఓసీల్లో కాలిపోతున్న వెహికల్స్...ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని డ్యూటీలు చేస్తున్న కార్మికులు

భానుడి భగభగలు, భూమిలోంచి వస్తున్న వేడికి తోడు మెయింటెనెన్స్​ సరిగా లేకపోవడంతో ఓపెన్​కాస్టు గనుల్లో వెహికల్స్​ కాలిపోతున్నాయి.