కాకా గొప్ప మానవతావాది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

కాకా వెంకటస్వామి పేదల కోసం, కార్మికుల కోసం నిరంతరం శ్రమించారు. ముఖ్యంగా నాగార్జున సాగర్​ కట్టేందుకు వచ్చిన కార్మికులకు సొంతింటి హక్కును కల్పించి ఇండ్లు కట్టించిన మొదటి వ్యక్తి కాకా వెంకటస్వామి.