కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర.. సర్ పట్ల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి

ఆదిలాబాద్, వెలుగు: ‘సర్’ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, మొన్న వెస్ట్‌బెంగాల్‌లో చేసినట్లే తెలంగాణలో చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.