కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారం.. గతంలో బీఆర్ఎస్ హామీలు మాటలకే పరిమితం

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.