కాంగ్రెస్ పాలనలో స్కాములే తప్ప.. స్కీముల్లేవ్... కరీంనగర్ కార్పొరేషన్పరిధిలో BRS నేతలకు అవగాహన సదస్సు

తిమ్మాపూర్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో స్కాములే తప్ప.. స్కీముల్లేవని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కరీంనగర్​ కార్పొరేషన్​పరిధిలోని అలుగునూర్​లో బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలకు సర్ పై మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.