డొమెస్టిక్ వర్కర్లకు కార్మిక చట్టాలు వర్తింపజేయాలి..ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

ముషీరాబాద్, వెలుగు: ఇండ్లలో పని చేస్తున్న డొమెస్టిక్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.