కాంగ్రెస్ లీడర్ల ఐక్యతారాగం..ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ పాత, కొత్త నేతలు

మున్సిపల్ ఎన్నికల వేళ చేతులు కలిశాయి.. విభేదాలను పక్కనపెట్టి విజయమే కావాలంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు ఒక్కటైన్రు. ఇన్నేండ్లు రెండు వర్గాలు ఉన్నవారు ఇప్పుడు ఐక్యంగా ఎన్నికల ప్రచారం చేస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.