కొంచెం తేడా ఉన్నా.. నో సర్!..ఇంటిపేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్ చేయని యాప్

ఆగస్టు 1 –30 వరకు ఓటర్లు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో బీఎల్ఓలకు నేరుగా ఫామ్-8 ఇచ్చి, బీఎల్ఓ యాప్ ద్వారా లైవ్‌గా డాక్యుమెంట్లు స్కాన్ చేయించుకునే అవకాశం ఉంటుంది.