కేటీఆర్, హరీశ్ తీరు స్పైడర్ సినిమా విలన్‌లా ఉంది : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే స్పైడర్ సినిమాలో విలన్‌లా అనిపిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు.