కోటంచ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

కోటంచ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు స్పీడప్ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించి, ఆఫీసర్లతో రివ్యూ చేపట్టారు.