కంటెంట్ కోసం ఇంత దిగజారాలా? అంత్యక్రియలను 'సర్కస్' చేసేశారు.. రాధికా ఎమోషనల్ ఫైర్!

యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో నింపింది దిగ్గజ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ ( 73 ) హఠాన్మరణం. జూన్ 27న ఆయన గుండెపోటుతో కన్నుమూయగా .. జూన్ 28న ప్రభుత్వ లాంచనాలతో చైన్నైలో అంత్యక్రియులు జరిగాయి. అయితే ఈ విషాద సమయంలో కొందరు ప్రవర్తించిన తీరుపై సినీ నటి రాధికా శరత్ కుమార్ ఫైర్ అయ్యారు.