కూటమి సభకు సర్వం సిద్ధం

నగరంలోని బాలాజీ నగర్‌లోని కర్నూలు కన్వర్షన్‌ హాలు (బైరెడ్డి ఫంక్షన్‌ హాలు)లో సోమ వారం నిర్వహించనున్న సీఎం చంద్రబాబు సారథ్యంలోని రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు ఆదివారం రాత్రికి ఏర్పాట్లు పూర్త య్యాయి.